ప్రెగ్నెన్సీ లో నెలలు గడుస్తున్నా కొద్ది మీ పొట్ట పెరుగుతూ ఉంటుంది. కొన్ని నెలలకు మీరు పడుకునే పోజిషన్ కూడా మార్చాలి. ఐతే మీ స్లీపింగ్ పొజిషన్ ప్రెగ్నెన్సీ సమయంలో ఎలా ఉండాలి?

స్లీపింగ్ పొజిషన్ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి మరియు బిడ్డ క్షేమానికి చాలా ముఖ్యం.

సాధారణంగా డాక్టర్లు ప్రెగ్నెన్సీ సమయంలో ఒక పక్కకు పాడుకోమంటారు ముఖ్యంగా నెలలు నిడుతున్నప్పుడు. ప్రెగ్నెన్సీ లో పొట్ట మీద లేదా వీపు మీద పడుకోవడానికి డాక్టర్లు సూచించరు.

అసలు ఒక పక్కకు పడుకోమని ఎందుకు సూచిస్తారో తెలుసా?

 1. రక్త ప్రసారం: మీరు మీ పక్కకు పడుకోవడం వల్ల మీ గుండెకు మరియు మీ బిడ్డ గుండెకు  మంచి రక్త ప్రసారం  జరుగుతుంది.
 2. పోషణ: పక్కకు పడుకోవడం వల్ల మంచి రక్త ప్రసారం అందుతుంది మరియు బిడ్డకు మంచి పోషణ అందిస్తుంది. ఇది మీ బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుంది మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.
 3. అసౌకర్యం నుండి ఉపశమనం: మీ ప్రెగ్నెన్సీ లో నెలలు గడుస్తున్నా కొద్దీ మీకు మీ వీపు మీద పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఐతే పక్కకు పడుకోవడం వల్ల మీ వెన్నుముక్క మరియు  పెల్విస్ మీద ఒత్తిడి తగ్గుతుంది మరియు ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.
 4. అవయవాలపైన ఒత్తిడి తగ్గుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో పక్కకు పడుకోవడం వల్ల మీ అవయవాలపైన ఒత్తిడి తగ్గుతుంది మరియు మీ గుండెకు మరియు మీ బిడ్డ గుండెకు మంచి రక్త ప్రసారణ అందిస్తుంది.

ప్రెగ్నెన్సీ లో పక్కకి ఎందుకు పడుకోవాలో  మనం తెలుసుకున్నాం.

అయితే ప్రెగ్నెన్సీ లో రైట్ సైడ్ పడుకోవాలా లేదా  లెఫ్ట్ సైడ్ పడుకోవాలా?

సాధారణంగా డాక్టర్లు ప్రెగ్నెన్సీ సమయం లో లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి సూచిస్తారు. దీని వల్ల మీ గుండె కి మంచి సర్క్యూలేషన్ ని అందిస్తూ రక్త ప్రసారం బాగా జరుగుతుంది మరియు మీ బిడ్డకు మంచి పోషణ అందుతుంది. ఇలా లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల మీ లివర్ పైన ఒత్తిడి తగ్గుతుంది ఎందుకంటే మీ లివర్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి. అలాగే మీ గర్భాశయంకు మంచి రక్త ప్రసారణ జరుగుతుంది .

లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల కడుపు ని  ఈసోఫేగస్ క్రింద ఉంచడం ద్వారా గుండెల్లో మంట మరియు యాసిడ్ రిఫ్లక్స్ యొక్క అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు కడుపు లో ఆసిడ్స్ ఈసోఫేగస్ లోకి  ప్రవేశించే సంభావ్యతను తగ్గిస్తుంది.

మరి ప్రెగ్నెన్సీ లో కుడి వైపు పడుకుంటే ఏమైనా ప్రమాదం ఉంటుందా?

అయితే ప్రెగ్నన్సీ సమయంలో కుడి వైపు పడుకోవడం వల్ల ఏమి  నష్టం జరగదు కానీ కొంత మంది డాక్టర్లు చాలా సేపు కుడి వైపు పడుకోవడానికి సూచించరు. ముఖ్యంగా మీ ప్రెగ్నెన్సీ ఆఖరు వరకు వచ్చాక కుడివైపు ఎక్కువగా పడుకోవద్దు అని డాక్టర్లు సూచించారు.

ప్రెగ్నెన్సీ సమయం లో లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి డాక్టర్లు సూచించినప్పటికీ రైట్ సైడ్ పడుకోవడం కూడా సురక్షితంగా నే  భావిస్తారు. కొంతమంది ప్రెగ్నెన్ట్  ఆడవాళ్ళకు రైట్ సైడ్ పడుకోవడం సౌకర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు రైట్ సైడ్ పాడుకోవడమే మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు మీ సౌకర్యానికి తగ్గట్టు ఉండడమే మంచిది. మీకు ఎలా పడుకుంటే మంచి నిద్ర మరియు విశ్రాంతి  దొరుకుతుందో అలాగే పడుకోండి.

ప్రెగ్నెన్సీ సమయం లో మీ స్లీపింగ్  పొజిషన్ కి  మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని వల్ల మీరు మరియు మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయం లో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ క్రిందివి పాటించండి. ఇవి కొంత వరకు సహాయపడతాయి.

 1. మీ శరీరం యొక్క కంఫర్ట్: మీ శరీరానికి ఏ పొజిషన్ లో పడుకుంటే కంఫర్ట్ దొరుకుతుందో మీరు గమనించి దాని బట్టి పడుకోండి. ప్రెగ్నెన్సీ సమయంలో మీకు మంచి నిద్ర చాలా అవసరం.
 2. హైడ్రేషన్: రోజంతా పుష్కలంగా నీరు త్రాగండి, కానీ రాత్రిపూట బాత్రూమ్ పర్యటనలను తగ్గించడానికి నిద్ర వేళకు ముందు తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించండి, ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.
 3. ఎడమ వైపు నిద్రించడం: ఎడమ వైపున పడుకోవడం తరచుగా సిఫార్సు చేయబడింది, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ యొక్క తరువాతి దశలో. ఈ స్థానం గర్భాశయం, ప్లాసెంటా మరియు పిండానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, శిశువుకు మెరుగైన రక్త  ప్రసరణ మరియు ఆక్సిజన్ డెలివరీని ప్రోత్సహిస్తుంది.
 4. సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించండి: మీ పడకగదిని చీకటిగా, నిశ్శబ్దంగా మరియు చల్లగా ఉంచడం లాంటివి చేసి  నిద్రకు అనుకూలమైనదిగా మీ పడక గది ని చేయండి. అదనపు మద్దతు మరియు సౌకర్యం కోసం ప్రెగ్నెన్సీ దిండు లేదా శరీర దిండును ఉపయోగించడాన్ని పరిగణించండి.ఇలాంటి పిల్లోస్ మీకు స్లీప్సియా వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. మీరు స్లీప్సియా వారి స్లీప్సియా అల్టిమేట్ కంఫర్ట్ u- shape ప్రెగ్నెన్సీ పిల్లో వాడి చుడండి. ఈ స్లీప్సియా ప్రెగ్నెన్సీ పిల్లో వాడడం వల్ల మంచి నిద్ర మరియు కంఫర్ట్ ని పొందుతారు.మీ కడుపు మరియు వీపు కి మంచి సపోర్ట్ ని అందిస్తుంది.
 5. స్లీపింగ్ పొజిషన్స్ తో ప్రయోగాలు చేయండి: ప్రతి స్త్రీ శరీరం భిన్నంగా ఉంటుంది, కాబట్టి సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన నిద్ర కోసం అనుమతించే స్లీపింగ్ పొజిషన్‌ను కనుగొనడం చాలా అవసరం. కొందరికి  తమ కుడి వైపున నిద్రపోవడం మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు, మరికొందరికి  ఎడమ వైపున ఇష్టపడతారు. వివిధ స్థానాలతో ప్రయోగాలు చేయండి మరియు అవసరమైన విధంగా మద్దతు కోసం దిండ్లను ఉపయోగించండి. ఈ దిండ్లు మీకు స్లీప్సియా వెబ్సైటు లో దొరుకుతాయి. స్లీప్సియా లో మీకు చాలా రకాల పిల్లోస్ దొరుకుతాయి. స్లీప్సియా  మెటర్నిటీ పిల్లోస్ ని ప్రెగ్నెన్సీ సమయం లో వాడండి.   వివిధ ఆకారం లో ఉండేవి దొరుకుతాయి. c షేప్ , J షేప్ మరియు u షేప్ లో దొరుకుతాయి. మీరు ఏ పిల్లో వాడాలో  ఎంచుకొని మంచి కంఫర్ట్ ని పొందండి.
 6. వెనుకవైపు ఫ్లాట్‌గా పడుకోవడం మానుకోండి: ముఖ్యంగా  ప్రగ్నన్సీ యొక్క తరువాతి దశలలో వెనుకభాగంలో ఫ్లాట్‌గా పడుకోవడం వల్ల ప్రధాన రక్తనాళాలు కుదించబడతాయి మరియు గర్భాశయం మరియు పిండంకి రక్త ప్రవాహాన్ని తగ్గించవచ్చు. మీరు మీ వెనుకభాగంలో మేల్కొన్నట్లయితే, మీరు  మళ్లీ  పక్కకు పడుకోవడానికి ప్రయత్నించండి.
 7. మద్దతు కోసం దిండ్లు ఉపయోగించండి: వ్యూహాత్మకంగా దిండ్లు వాడడం  శరీరానికి మద్దతునిస్తుంది మరియు ఒత్తిడి పాయింట్లను తగ్గించడంలో సహాయపడుతుంది. మోకాళ్ల మధ్య ఒక దిండు ని పెట్టుకోవడం వలన మీ హిప్స్  సమలేఖనం చేయడానికి మరియు మీ వెన్నుపై  ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. పొత్తికడుపు కింద మరొక దిండు పెరుగుతున్న బొడ్డుకు మద్దతు ఇస్తుంది. కొంతమంది గర్భిణీ వ్యక్తులు అదనపు మద్దతు కోసం వారి వెనుక ఒక చిన్న దిండును ఉంచడం సౌకర్యంగా ఉంటుంది. ఈ పిల్లోస్ కోసం మీరు స్లీప్సియా వెబ్సైటు లో చూడొచ్చు.

స్లీప్సియా  మెటర్నిటీ పిల్లో మీకు U , C మరియు J ఆకారం లో దొరుకుతాయి. ఇవి మీరు TV  చూసేటప్పుడు, కూర్చొని పుస్తకాలు చదివేటప్పుడు , లేదా బిడ్డ పుట్టాక పాలు ఇవ్వడానికి కూర్చున్నప్పుడు వాడితే మంచి సౌకర్యాన్ని కలిగిస్తాయి . స్లీప్సియా మెటర్నిటీ పిల్లో  మల్టీ పర్పస్ పిల్లో. ఇది మీ శరీరం యొక్క ఆకారం బట్టి దాని ఆకారాన్ని మార్చుకుంటుంది. అలాగే మీ వీపు మరియు కడుపుకు తగ్గట్టుగా మలుగుతోంది.

స్లీప్సియా వారి మెటర్నిటీ పిల్లో  బ్రీతబుల్ ఫాబ్రిక్ తో తయారు చేయబడింది. ఇవి పోలికాటన్ ఫాబ్రిక్ తో చేయబడినవి  కావున  సాఫ్ట్ మరియు బౌన్సీ గా ఉంటాయి.ఈ పిల్లోస్ ని మీరు వాషింగ్ మెషిన్ లో వేసి శుభ్రం కూడా చేసుకోవచ్చు.  ఈ పిల్లోస్ వాడడం వలన మీకు మంచి కంఫర్టబుల్ నిద్ర అందుతుంది. కావున  మీరు రాత్రంతా హాయిగా నిద్ర పోతారు.